తేదీ 4 8 2022 పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ పట్టణంలో శ్రీ కామాక్షి కార్పెంటర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్స్ వడ్రంగి అసోసియేషన్ అమరావతి h195 అనుబంధంతో స్థానిక సంఘ నాయకుల విశేష కృషితో పట్టుదలతో ప్రభుత్వం నుండి ఐదు సెంట్లు స్థలాన్ని 20 లక్షల రూపాయల గ్రాండ్ ను పొంది మంచి ముహూర్తాన గౌరవ శాసనసభ్యులు శ్రీ చెరుకువాడ రంగనాథ రాజు గారి సువర్ణ హస్తాలతో రాష్ట్ర సంఘ నాయకుల స్థానిక సంఘ నాయకుల సభ్యుల నడుమ భవన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమ దృశ్యం