Visakhapatnam kottavalasa


తేదీ 28 8 2022 ఆదివారం విశాఖ జిల్లా ఆనందపురం మండలం భీమన్న దొరపాలెం మరియు స్థానిక గ్రామాల ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్స్ వడ్రంగి అసోసియేషన్ అమరావతి హెచ్ 195 మండల సమీక్ష సమావేశం జరిగింది ఈ సమావేశానికి స్థానిక సంఘ నాయకులతో పాటు 20 గ్రామాల నుండి కార్పెంటర్ సోదరులు హాజరు కావడం రాష్ట్ర కార్పెంటర్ సంఘానికి అనుబంధంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలియజేయడం ఈరోజు జరిగిన సమావేశం