తేదీ 29 8 2022 పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం టౌన్ కార్పెంటర్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా శ్రీ గున్నబత్తుల శ్రీనివాస రావు గారిని అధ్యక్షునిగా గౌరవ శ్రీ మారేడుపూడి వీరభద్రాచార్యులు గారు వేముల దుర్గాప్రసాద్ గారు పూడి లక్ష్మీనారాయణ గారు మాజీ అధ్యక్షులు తామరపల్లి మోహన్ రావు గారు మరియు స్థానిక సంఘ నాయకుల ఆధ్వర్యంలో నియమిస్తూ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది