Chitthuru


తేదీ 30 10 2022 చిత్తూరు జిల్లా చిత్తూరు పట్టణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్స్ వడ్రంగి అమరావతి హెచ్195 అనుబంధంగా చిత్తూరు వడ్రంగి కార్మిక సంఘ నాలుగవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చిత్తూరు పట్టణంలో జరిగిన కార్పెంటర్ ఐక్యత బైక్ ర్యాలీ నాగయ్య కళాక్షేత్రంలో జరిగిన సమావేశంలో ప్రసంగిస్తున్న స్థానిక శాసనసభ్యులు శ్రీనివాస్ గారు మరియు రాష్ట్ర అధ్యక్షులు వేముల కన్నా ప్రసాద్ గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పప్పుచాని నాగేశ్వర్ రెడ్డి గారు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కందుకూరి రామ్మోహన్ రావు గారు మరియు 26 జిల్లాల సంఘ నాయకులు చిత్తూర్ కార్పెంటర్స్ అసోసియేషన్ సంఘ నాయకులు