ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్ అసోసియేషన్ h195 పెద్దలకు నా తోటి కార్పెంటర్ సోదరులకు ముందుగా నమస్కారాలు. చిత్తూరు జిల్లాలో *మన ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అన్నగారి చేతుల మీదుగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఆయన చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్స్ అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది.* మన అసోసియేషన్ గురించి ఆయనకు వివరించడం జరిగింది కచ్చితంగా నా వంతు సహాయం అసోసియేషన్ కు చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి నాతో పాటు *రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చంద్రశేఖర్ అన్నగారికి, జిల్లా కో కన్వీనర్ రెడ్డి బాబు గారికి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు తిరుపతి రామచంద్ర అన్నగారు, మరి రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాకాల సురేంద్ర బాబు అన్నగారు రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మోహనా చారి గారు, చిత్తూరు నగర కార్యదర్శి కుమరేష్ అన్నగారు, సంయుక్త కార్యదర్శి మదర్ హలీ భాయ్ అన్నగారు మరి పీలేరు మండల కమిటీ సభ్యులు తిరుమల చారి గారు పాల్గొన్నారు.* ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ 2023 సంవత్సరం క్యాలెండర్ తయారు చేయాలనే ఆలోచన చేసిన మన రాష్ట్ర అధ్యక్షుడు *వేముల కన్నా ప్రసాదన్న* గారికి మరియు *రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగేశ్వర్ రెడ్డి* అన్నగారికి మరియు ఆంధ్రప