ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్ వడ్రంగి అసోసియేషన్ క్యాలెండర్ ను గౌరవనీయులు జడ్పిటిసి గార తవుడు గారు మరియు గజపతినగరం మండలం వైఎస్ఆర్సిపి మండల అధ్యక్షులు బుడి వెంకట్రావు గారు చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యదర్శి ఆండ్లురి గణేష్ మరియు గజపతినగరం మండలం శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి కార్పెంటర్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు కొమ్మోజు అప్పలచారి కోశాధికారి సింహాద్రి సన్యాసిరావు కడియాల కృష్ణ వేమన సన్యాసిరావు పొందూరు సన్యాసిరావు సంఘ సభ్యులు పాల్గొన్నారు