Anantapuram District


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్ వడ్రంగి అసోసియేషన్. హెచ్ 195. ముందుగా పెద్దలందరికీ నా నమస్కారములు. మన అధ్యక్షులవారు వేముల కన్నా ప్రసాద్ గారికి నమస్కారం. అలాగే మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి నాగేశ్వర్ రెడ్డి గారికి కూడా నమస్కారం. నిన్నటి దినాన పదో తారీకు మన అనంతపూర్ లో. తిరుమల కొండ ప్లైవుడ్ షాప్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ అందరూ కార్పెంటర్స్ వెళ్లి. నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ క్యాలెండర్. ఆవిష్కరణ జరుపుచున్నాము. ఇట్లు. మన ప్రధాన కార్యదర్శి పి నాగేశ్వర్రెడ్డి. జిల్లా కన్వీనర్ ఏ నాగరాజు. గౌరవ అధ్యక్షులు ఎస్ గౌస్ గారు. జిల్లా రాష్ట్ర కార్యదర్శి చంద్ర గారు. వైస్ ప్రెసిడెంట్ బాబి గారు. సెక్రెటరీ శర్మాస్ వలి గారు. జాయింట్ సెక్రెటరీ వీర బ్రహ్మచారి గారు. మన మాజీ వైస్ ప్రెసిడెంట. ఖాదర్ బాషా వలి గారు. మన నెంబర్స్ కార్పెంటర్స్ మొత్తం. దానికి సంబంధించిన ఫొటోస్ ఇవి