అందరికీ నమస్కారం ఈరోజు అనగా 11 01 2023 తారీఖున ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్స్ వడ్రంగి అసోసియేషన్ అమరావతి హెచ్ వన్ నైన్ ఫైవ్ నూతన సంవత్సర క్యాలెండర్ను గౌరవనీయులు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మాత్యులు మరియు ఉప ముఖ్యమంత్రివర్యులు మాన్యశ్రీ కొట్టు సత్యనారాయణ గారి సమక్షంలో వారి స్వహస్తాలతో రాష్ట్ర కార్పెంటర్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు బ్రహ్మశ్రీ మారేడుపూడి వీరభద్రాచార్యులు మరియు స్థానిక కార్పెంటర్స్ సంఘ సభ్యుల టి మోహన్ రావు గారు గున్న భక్తుల శ్రీనివాస్ గారు లక్కోజు వెంకటేశ్వరరావు గారు సుబ్రహ్మణ్యం గారు సత్యనారాయణ గారు పాపారావు గారు వీరిఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రివర్యులు మాన్యశ్రీ కొట్టు సత్యనారాయణ గారు కార్పెంటర్స్ అసోసియేషన్కు ఒక మంచి హామీను కూడా ఇవ్వడం జరిగినట్లు గౌరవ అధ్యక్షులు వీరభద్రాచార్యులు గారు తెలియజేశారు ధన్యవాదాలు