ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్ అసోసియేషన్ హెచ్195 అమరావతి పెద్దలకు మరియు సభ్యులకు నమస్కారం ఈరోజు విజయనగరం జిల్లా బొబ్బిలి కోటలో రాజు గారు,(బేబీ నాయన) చేతులమీదుగా స్టేట్ కార్పెంటర్ అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగినది