Anathapuram puttaparthy


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్ అసోసియేషన్ ఈరోజు శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి MLA శ్రీ దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గారు మరియు శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ శ్రీ R J రత్నాకర సార్ గారి చేతులమీదుగా స్టేట్ కార్పెంటర్ అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగినది