Guntoor velaturu


2023 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్స్ వడ్రంగి అసోసియేషన్ అమరావతి హెచ్ 1 9 5 క్యాలెండర్ను ప్రతి సంవత్సరం లాగే గుంటూరు జిల్లా భట్టిప్రోలు గ్రామంలో స్థానిక సంఘ సీనియర్ నాయకులు గౌరవ శ్రీ కోడూరు వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో స్థానిక ప్రజాప్రతినిధుల స్వస్థలతో నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించడం జరిగింది అసోసియేషన్ పై కోడూరు వెంకటేశ్వరరావు గారికి ఉన్న గౌరవం చాలా అభినందనీయం