Jangareddygudem w g dt


శ్రీ దుర్గ భవాని   కార్పెంటర్  వెల్ఫేర్ అసోసియేషన్. ఈరోజు  సర్వసభ్య సమావేశం. నా సంఘ భవనం నందు   నిర్వహించడం. ఈ సమావేశానికి   ముఖ్య అతిథులుగా. జంగారెడ్డిగూడెం గణేష్  టింబర్ డిపో   ఓనర్ వైఎస్ఆర్సిపి   నాయకులు అయినటువంటి.  ఆది విష్ణు గారిని ఆహ్వానించడం జరిగింది.  వారి చేతుల మీదుగా.  మన  స్టేట్ క్యాలెండర్లు   ఆవిష్కరణ చేయించడం  జరిగింది. వారు ఈ సమయం   ఉద్దేశించి   మాట్లాడుతూ. ఈ సంఘంలో  నేను కూడా ఒక సభ్యునిగా ఉంటానని సంఘ  సభ్యుల  యొక్క కష్టసుఖాలలో నేను సైతం పాలుపంచుకుంటానని  చెప్పడం జరిగింది.  అలాగే ఈ సంఘం యొక్క అభివృద్ధి కోసం. ఒక లక్ష 100'000  రూపాయలు డొనేషన్ ప్రకటించడం జరిగింది మన ఆహ్వానాన్ని  మన్నించి. ముఖ్య అతిథులుగా విచ్చేసి మన సంఘం పట్ల అభిమానంతో. మన సంఘానికి ఇలా సహాయ సహకారాలు అందించినందుకు. స్టేట్ కార్పెంటర్స్ అసోసియేషన్ తరపున.  మరియు పశ్చిమగోదావరి జిల్లా కార్పెంటర్స్ అసోసియేషన్ తరపున. మరియు మా జంగారెడ్డిగూడెం కార్పెంటర్స్ అసోసియేషన్ తరపున. వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను       ఈ కార్యక్ర