Chittur dt pakala


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్స్ అసోసియేషన్ సభ్యులకు శుభోదయం. ఈరోజు పాకాల మండల కార్పెంటర్స్ కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్స్ అసోసియేషన్ క్యాలెండర్స్ పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో మునస్వామి ఆచారి , బాబు ఆచారి , కమలనాథు ఆచారి , ప్రతాప్ ఆచారి తదితరులు పాల్గొన్నారు.
ఇట్లు
మునస్వామి ఆచారి
పాకాల.