Chittur dt tirupaty


శుభోదయం ఈరోజు చిత్తూరు జిల్లా తిరుపతి పట్టణంలో మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్స్ అసోసియేషన్ 2023 నూతన సంవత్సర క్యాలెండర్ను తిరుపతి కార్పెంటర్స్ అసోసియేషన్ తరపున తిరుపతి పట్టణ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ ఆర్ శిరీష గారి సువర్ణస్థలతో ఆవిష్కరించడం జరిగింది ...ఈ కార్యక్రమంలో తిరుపతి కార్పెంటర్ లీడర్స్ అందరూ పాల్గొని దిగ్విజయం చేశారు పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు