విశాఖపట్నం జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్ అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్కరణ శివాజీ గారు ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలో కూడా ఆవిష్కరణ చేయడం జరుగుతుంది విశాఖపట్నం జిల్లా కో కన్వీనర్