Visakhapatnam m v p


నమస్కారం ఈరోజు ఎంవిపి కాలనీ కేసరి ప్లైవుడ్ షాప్ నందు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గౌరవ శ్రీ కందుకూరి రామ్మోహన్ రావు గారి చేతుల మీదుగా చిత్తూరి కృష్ణ గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్స్ వడ్రంగి అసోసియేషన్ అమరావతి హెచ్195 2023 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ జరిగినది ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు వేముల కన్నా ప్రసాద్ గారు ఉత్తరాంధ్ర కన్వీనర్ బేతాళ సన్యాసిరావు గారు విశాఖ జిల్లా రాష్ట్ర ఉపాధ్యక్షులు పాటోజుచిన్నా రావు గారు రాష్ట్ర కార్యదర్శి టేకి కృష్ణ గారు మరియు మారోజు ప్రకాష్ గారు సుగంధం కృష్ణమూర్తిగారు తాటితూరి కనకేశ్వరరావు గారు స్థానిక కార్పెంటర్ సోదరులు పాల్గొని క్యాలెండర్ ఆవిష్కరణను జయప్రదం చేయడం జరిగింది హాజరైన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు