Rajamandry


అందరికీ నమస్కారం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్స్ అసోసియేషన్ అమరావతి హెచ్195 2023 నూతన సంవత్సర క్యాలెండర్ను తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో స్థానిక కార్పెంటర్ అసోసియేషన్ నాయకులు కర్రి అప్పలస్వామి గారి ఆధ్వర్యంలో మాజీ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గౌరవ శ్రీ సింహాద్రి కనకాచారి గారి స్వహస్తాలతో రాష్ట్ర కార్పెంటర్ అసోసియేషన్ క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక సంఘ పెద్దలు సభ్యులు పాల్గొన్నారు