ఈరోజు అనంతపురం జిల్లా గోరంట్లలో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఫరూక్ గారి ఆధ్వర్యంలో స్థానిక బ్రాహ్మణ ఫ్రంట్ ఫెడరేషన్ చైర్మన్ జిహెచ్ సుదర్శన్ గారి చేతుల మీదుగా రాష్ట్ర కార్పెంటర్స్ అసోసియేషన్ 2023నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా కార్పెంటర్ అసోసియేషన్ సభ్యులందరూ పాల్గొని విజయవంతం చేశారు