మన్యం dt parvatipppuram


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్స్ వడ్రంగి అసోసియేషన్ అమరావతి హెచ్195 2023 నూతన సంవత్సర క్యాలెండర్ను పార్వతీపురం శ్రీశ్రీశ్రీ పార్వతీదేవి కార్పెంటర్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు శ్రీ కంచరాపు మోహన్ రావు గారు కార్యదర్శి పొడుగు గౌరీ శంకర్ గారు ఆధ్వర్యంలో సంఘ సీనియర్ సభ్యుల సమక్షంలో పార్వతీపురం నియోజకవర్గం శాసనసభ్యులు మాన్యశ్రీ అలజంగి జోగారావు గారి స్వాహస్థాలతో ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మన్యం జిల్లా కార్పెంటర్స్ యూనియన్ కన్వీనర్ శ్రీ కొండూరు రామ గౌరీశ్వర రావు గారి అధ్యక్షతన జరగటం చాలా సంతోషదాయకం ఈ కార్యక్రమానికి స్థానిక సంఘ నాయకులు అందరూ సహకరించినందుకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తూ