శ్రీకాకుళం జల్లా


అందరికీ నమస్కారం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్స్ వడ్రంగి అసోసియేషన్ అమరావతి హెచ్ 195 2023 నూతన సంవత్సర క్యాలెండర్ శ్రీకాకుళం జిల్లాలో రాష్ట్ర కార్పెంటర్ అసోసియేషన్ సభ్యులు శ్రీకాకుళం జిల్లా రాష్ట్ర కార్యదర్శి శ్రీపొట్నూరు వెంకటరమణ గారి ఆధ్వర్యంలో స్థానిక కార్పెంటర్ సంఘ సభ్యుల సహకారంతో వారి సమక్షంలో గౌరవనీయులు వైఎస్ఆర్సిపి రాష్ట్ర యూత్ అధ్యక్షులు తమ్మినేని నాగ చిరంజీవి గారి స్వహస్తాలతో రాష్ట్ర కార్పెంటర్స్ అసోసియేషన్ 2023నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక సంఘ కార్పెంటర్ నాయకులు పాల్గొని విజయవంతం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీకాకుళం జిల్లా కార్పెంటర్స్ అసోసియేషన్