Pendurty vsp


విశాఖపట్నం జిల్లా    పెందుర్తి  జీవీఎంసీ పరిధిలో    మన కార్పెంటర్ సోదరులందరికీ    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్ అసోసియేషన్   క్యాలెండర్ ఆవిష్కరణ    మన అసోసియేషన్ వల్ల   కలిగే ఉపయోగాలు గురించి    మాట్లాడుకోవడం జరిగింది     వచ్చిన కార్పెంటర్ సోదరులందరికీ   చిన్న గిఫ్ట్ లు కూడా ఇవ్వడం జరిగింది    మన కార్పెంటర్ సోదరులందరూ   ఐకమత్యంగా ఉండి    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్ అసోసియేషన్ ని    బలోపేతం దిశగా   పయనించాలని    మనస్ఫూర్తిగా కోరుకుంటూ      మీ శివాజీ   ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్ అసోసియేషన్   కో కన్వీనర్    విశాఖపట్నం జిల్లా