ఈరోజు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్ (వడ్రంగి) అసోసియేషన్ రి.H.195 నూతన సంవత్సర క్యాలెండర్ గౌరవనీయులు.
మాజీ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ.
శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆవిష్కరించి మనకున్న వృత్తిపరమైన సమస్యల గురించి పూర్తిగా వివరించడం జరిగింది దానికి ఆయన పూర్తిగా సానుకూలంగా స్పందించారు
ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు