అందరికీ నమస్కారం ఈరోజు అనగా 29 1 2023 ఆదివారం గుంటూరు జిల్లా తెనాలి పట్నంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్స్ వడ్రంగి అసోసియేషన్ అమరావతి హెచ్195 అనుబంధంతో తెనాలి టౌన్ కార్పెంటర్స్ అసోసియేషన్ ఆత్మీయ సమావేశం మరియు క్యాలెండర్ ఆవిష్కరణ సన్మాన కార్యక్రమాలు రాష్ట్ర అధ్యక్షులు వేముల కన్న ప్రసాద్ గారి అధ్యక్షతన గుంటూరు జిల్లా కన్వీనర్ సున్నం మల్లికార్జున గారి ఆధ్వర్యంలో పట్టణ కార్పెంటర్స్ అసోసియేషన్ సహాయ సహకారాలతో స్థానిక శాసనసభ్యులు గౌరవ శ్రీ అన్నా బత్తుని శివకుమార్ గారి సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది ఈ సమావేశానికి మున్సిపల్ చైర్పర్సన్ బేగం గారు విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ తోలేటి శ్రీకాంత్ గారు రాష్ట్ర ఓబిసి అధ్యక్షులు అంగలకుర్తి వరప్రసాద్ గారు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కందుకూరు రామ్మోహన్ రావు గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి p నాగేశ్వర్ రెడ్డి గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు శివ గారు అంబికాపతి గారు రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చంద్రశేఖర్ గారు రాష్ట్ర ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ గుగ్గిలపు శ్రీనివాస్ గారు సెక్రటరీ ఫారుక్ గారు స్థానిక కార్పెంటర్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్.కె సమీపుల్ల గారు కార్యదర్శి రాఘవేంద్రరావు గారు మరియు తెనాలి టౌన్ కార్పెంటర్స్ పెద్దల సమక్షంలో జరిగినది