రాష్ట్ర కార్పెంటర్ అసోసియేషన్ పెద్దలకు సంఘం సభ్యులకు అందరికీ నమస్సుమాంజలి.
ఈరోజు అనగా ఉమ్మడి విశాఖ జిల్లా గొలుగొండ మండలం కేడీపేట గ్రామంలో మన జిల్లా కన్వీనర్ అయినటువంటి పెదపాటి శరత్ గారు. విశాఖ జిల్లా రాష్ట్ర ఉపాధ్యక్షులు పెదపూడి నరసింహమూర్తిగారు అలాగే విశాఖ జిల్లా రాష్ట్ర ఉపాధ్యక్షులు వింజరపు వీర ప్రభ గారు విశాఖ జిల్లా రాష్ట్ర కార్యదర్శి గుండుమల్ల నరేష్ గారు వీరి ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ చాలా గొప్పగా జరిగినది...
అలాగే అనకాపల్లి జిల్లా ఆర్గనైజర్ కమిటీ ప్రెసిడెంట్గా దిగుముత్తి సతీష్ గారిని అలాగే అనకాపల్లి జిల్లా ప్రసార కమిటీ కార్యదర్శిగా బర్నికల వరప్రసాద్ గారిని నియమించడం జరిగినది.
అలాగే గొలుగొండమండలం కార్పెంటర్ ప్రెసిడెంట్గా పొలుమూరి మహేష్ గారిని, అలాగే వైస్ ప్రెసిడెంట్గా తామర పెళ్లి శివ గారిని, అలాగే సెక్రెటరీగా వైదేహి ఆచారి గారిని నియమిస్తూ, చుట్టుపక్కల ఉన్న సంఘం సభ్యులు అందరి మధ్య కన్వీనర్ గారు వారికి బాధ్యతలను అప్పగిస్తూ వారి యొక్క పదవులను తెలియపరచడం జరిగినది...