Akuvidu,westgodavari


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్ వడ్రంగి పనివాళ్ల సంక్షేమ సంఘం రిజిస్టర్ నెంబర్, హెచ్. 195 అమరావతి అనుబంధం పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలం ఆకివీడులో, నిన్న ఒకటో తారీకు మీటింగ్, మండల ప్రెసిడెంట్ గారైన, ఆముదాల బ్రహ్మాజీ గారు అధ్యక్షతన జరిగినది, ఈ సమావేశానికి, రాష్ట్ర ఉపాధ్యక్షులు అరసవిల్లి రామచంద్ర రావు గారు, జిల్లా ఉపాధ్యక్షులు, చిప్పాడ. చంద్రశేఖర్ గారు, కార్యవర్గ సభ్యులు హాజరైనారు మీటింగ్ అనంతరం, రాష్ట్ర క్యాలెండర్ ఆవిష్కరణ, ఆకివీడు మండల ఎస్సై గారితో, అలాగే ఉండి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్. జుత్తుగా నాగరాజు గారు ఆధ్వర్యంలో రాష్ట్ర క్యాలెండరు ఆవిష్కరణ జరిగినది, ఇట్లు పశ్చిమగోదావరి జిల్లా, ఉపాధ్యక్షులు. చిప్పాడ. చంద్రశేఖర్ ఉండి,