ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్ అసోసియేషన్ పెద్దలకు సభ్యులందరికీ శ్రీ విఘ్నేశ్వర కార్పెంటర్ వర్గ సంక్షేమ సంఘం తరఫున నమస్కారములు.
ఈరోజు ఉదయం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్ అసోసియేషన్ నూతన క్యాలెండర్ ని గౌరవ హోం శాఖ మాత్యులు శ్రీమతి తానేటి వనిత గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగినది .
ఈ కార్యక్రమంలో శ్రీ విఘ్నేశ్వర కార్పెంటర్ వర్కర్స్ సంక్షేమ సంఘం అధ్యక్షులు పలపాల సూర్యచంద్రరావు కార్యదర్శి మారోజు సూర్యనారాయణ సంఘ సభ్యులు పాల్గొన్నారు
ఈ కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు
శ్రీ విఘ్నేశ్వర కార్పెంటర్ వర్కర్ సంక్షేమ సంఘం కొవ్వూరు