Tanuku, westgodavari


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్ అసోసియేషన్ పెద్దలకు నాతోటి కార్పెంటర్ సోదరులకు.సభ్యులందరికీ   నమస్కారములు.

ఈరోజు ఉదయం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్ అసోసియేషన్ నూతన క్యాలెండర్ ని ఉండ్రాజరం కార్పెంటర్ యూనియన్ శ్రీ వెంకటేశ్వర చేతివృత్తుల సంక్షేమ సంఘం తరుపున ఆహ్వానం YSRCP నాయకులుగౌరవ వ్యవసాయ శాఖ చైర్మన్ గారు బూరుగుపల్లి సుబ్బారావు గారుచేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగినది .

ఉండ్రాజరం.స్థానిక సంఘ అధ్యక్షులు తాళ బత్తుల లక్ష్మణరావు గారు. సెక్రటరీ      ఐ యిశెట్టి బాలాజీ గారు.కోశాధికారి అనుపోజు రమేష్ గారు. సంఘ కార్యవర్గ సభ్యులు అందరూ పాల్గొనడం జరిగినది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కకార్పెంటర్ సోదరుడికి.పేరుపేరునా ప్రత్యేక అభినందనలు ఉండ్రాజవరం కార్పెంటర్ యూనియన్ సభ్యులకు నా నమస్కారములు