ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్ హెచ్ 195 అనుబంధంగా 1=2=2023= సాయంత్రం ఏడు గంటలకు మన గుత్తి కార్పెంటర్ యూనియన్ పాలకవర్గ సభ్యులు మరియు కార్పెంటర్ సభ్యులు క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది మన గుత్తి కార్పెంటర్ సోదరులకు ఇందుకు సహకరించిన ప్రతి కార్పెంటర్ కి యూనియన్ తరపు నుంచి ధన్యవాదములు
ఇట్లు
గుత్తి కార్పెంటర్ యూనియన్