అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలం,ఏటికొప్పాక గ్రామంలో శ్రీ వీర బ్రహ్మేంద్ర విశ్వబ్రాహ్మణ కర్రపనివార్ల సేవా సంఘం వారి ఆధ్వర్యంలో ఘనంగా రాష్ట్ర సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంలో లోకల్ సంఘ గౌరవ అధ్యక్షులు దిమిలి సత్తిబాబు గారు,ఉపాధ్యక్షులు దార్ల చిన్న, సెక్రెటరీ పొలుమూరి నాగేశ్వరరావు, సహాయ కార్యదర్శి సింహాద్రి శంకర్,మరియు సంఘ డైరెక్టర్ లు ,సభ్యులు పాల్గొన్నారు. ఇంతచక్కటి అవకాశం కల్పించిన రాష్ట్ర అధ్యక్షులు వేముల కన్నప్రసాద్ గార్కి,ప్రధాన కార్యదర్శి నాగేశ్వర రెడ్డి గార్కి,ఉపాధ్యక్షులు అంబికాపతి ఆచారి గార్కి,ప్రత్యేక ధన్యవాదాలు. ఉమ్మడి విశాఖపట్నం, అనకాపల్లి జిల్లా కన్వీనర్ పెదపాటి శరత్