అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం ,పాతూరు కార్పెంటర్ కార్యవర్గ సభ్యులకు,మండల అధ్యక్షులు మహేష్ గారికి,జిల్లా ఉపాధ్యక్షులు వీరబాబు గారికి,జిల్లా ప్రచార కమిటీ కార్యదర్శి బర్నికల వరప్రసాద్ గారికి,జిల్లా ఆర్గనైజింగ్ అధ్యక్షులు దిగుమర్తి సతీష్ గారికి,మండల ఉపాధ్యక్షులు తామరపల్లి శివ గారికి,మండల సెక్రటరీ వైదేహి ఆచారి గారికి మరియు లోకల్ సంఘ సభ్యులందరికి పేరు పేరు న హృదయపూర్వక శుభాకాంక్షలు