Tadepalligudem, westgodavari


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్స్ వడ్రంగి అసోసియేషన్ అమరావతి హెచ్ 195 అనుబంధం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కార్పెంటర్స్ వడ్రంగి వెల్ఫేర్ అసోసియేషన్ ఈరోజు మన అసోసియేషన్ నూతన క్యాలెండర్ ఆవిష్కరణ జరిగినది ఈ కార్యక్రమంలో సిద్దేశ్వర హార్డ్వేర్ సత్తిబాబు గారు మరియు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ తామరపల్లి మోహన్ రావు గారు చేతుల మీదుగా ఆవిష్కరణ చేయడం జరిగింది వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మీటింగ్ వచ్చినటువంటి పాలకవర్గ సభ్యులకు కార్యవర్గ సభ్యులకు సర్వ సభ్యులకు నమస్కారములు తెలియజేస్తూ ఇలాగే మన అసోసియేషన్ అందరూ కలిసి బలపరుచుకోవాలని ఆ విశ్వకర్మ భగవానుని కోరుకుంటూ తాడేపల్లిగూడెం కార్పెంటర్ వడ్రంగి వెల్ఫేర్ అసోసియేషన్