ఈరోజు అనగా 01 02 2023 అనకాపల్లి జిల్లా చోడవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కోవెల్లో శ్రీ కామాక్షమ్మ విశ్వబ్రాహ్మణ కార్పెంటర్ సంక్షేమ సంఘం సభ్యులతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్స్ వడ్రంగి అసోసియేషన్ హెచ్ 195 అమరావతి అనుబంధంతో రూపుదిద్దుకున్నటువంటి 2023 వ సంవత్సరం క్యాలెండర్ సంఘ సమక్షంలో సంఘ పెద్దలు చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన నా తోటి కార్పెంటర్ సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇట్లు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా రాష్ట్ర కార్యదర్శి మీ గుండుమల్ల నరేష్ కుమార్