Vijayanagaram kottavalasa


విజయనగరం జిల్లా   కొత్తవలస గ్రామంలో   ఈరోజు   మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్ అసోసియేషన్   క్యాలెండర్ ఆవిష్కరణ   జరిగినది    క్యాలెండర్ ఆవిష్కరణలో  పాల్గొన్న కార్పెంటర్ సోదరులందరికీ   ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను