ఈరోజు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం లో నర్సీపట్నం కార్పెంటర్ యూనియన్ అధ్యక్షులు పూడి చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో సీనియర్ సంఘ సభ్యుల సమక్షంలో సభ్యులందరూ కలిసి రాష్ట్ర కార్పెంటర్స్ అసోసియేషన్ 2023 నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై కార్పెంటర్ జై జై కార్పెంటర్