ఈరోజు ఉదయం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్స్ వడ్రంగి అసోసియేషన్ అమరావతి హెచ్195 2023 నూతన సంవత్సర క్యాలెండర్ను పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణంలో తనకు కార్పెంటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కలగర్ల శేషగిరి రావు గారు కొండబాబు గారు చిక్కాల సూర్యనారాయణ గారు మరియు కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి వెంపటాపు శ్రీమన్నారాయణ గారు మరియు జిల్లా వర్కింగ్ సెక్రటరీ గోడి నాగబాబు గారు వీరి సహకారంతో సంఘ సభ్యులు అందరూ కలిసి రాష్ట్ర పౌరసరఫరాల శాఖామాత్యులు మాన్యశ్రీ కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారి స్వహస్తాలతో నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగినది కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదములు