ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్ అసోసియేషన్ హెచ్ 195 చిత్తూరు జిల్లాలోని సదుం మండలంలో ఈరోజు కార్పెంటర్ సోదరులు నెలసరి మీటింగ్ జరిగింది ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్ అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది ఈ కార్యక్రమానికి సదుం మండల ఉపాధ్యక్షుడు అల్తాఫ్ గారు మండల కార్యదర్శి కేశవాచారి గారు మరియు మండల కమిటీ సభ్యులు అందరూ పాల్గొనడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్ అసోసియేషన్ క్యాలెండర్ మాకు పంపించిన రాష్ట్ర అధ్యక్షుడు వేముల కన్నా ప్రసాద్ అన్న గారికి మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగేశ్వర్ రెడ్డి అన్నగారికి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇట్లు
మహబూబాషా
అధ్యక్షుడు
సదుంమండలం