తేదీ 12 3 2023 ఆదివారం అనంతపురం జిల్లా అనంతపురం పట్టణంలో అనంత నగర్ కార్పెంటర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో రాయలసీమ ఐదు జిల్లాలు శ్రీకాకుళం జిల్లా రాష్ట్ర కార్పెంటర్స్ అసోసియేషన్ అమరావతి h195 కార్యవర్గ ప్రమాణ స్వీకారం 26 జిల్లాల సంఘ నాయకులు కార్యవర్గ సభ్యులు మరియు నూతన కార్యవర్గం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరవ శ్రీ పప్పుసాని నాగేశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు అధ్యక్షులు వేముల కన్నా ప్రసాద్ గారి అధ్యక్షతన జరిగిన సమావేశం