Vijayanagaram గజపతినగరం


మార్చి 27 కార్పెంటర్ డే ని పురస్కరించుకుని విజయనగరం జిల్లా గజపతినగరంలో ప్రభుత్వ కార్యాలయాల్లో రిపేరు కాబడిన కలప సంబంధిత వస్తువులను మరమ్మత్తు చేస్తున్న వడ్రంగి కార్మికులు