*అందరికీ నమస్కారం మన పీలేరు కార్పెంటర్ సోదరులకు కార్పెంటర్ కాలనీ ఇస్తామని గతంలో హామీ ఇవ్వడం జరిగింది ఈరోజు నెరవేరుతుంది నాలుగు ఎకరాలు భూమి మాకు చూపించటం పాటు వాళ్లు వచ్చి టెంకాయ కొట్టి పూజ చేయడం జరిగింది దాంతోపాటు మన కార్పెంటర్ సోదరులు అందరూ ఐక్యమత్యంతో కలిసి సాధించడం జరిగింది. ఈ కార్యక్రమానికి నాతోపాటు రెడ్డి బాబు వేణు ఆచారి శంకర ఆచారి తిరుమల ఆచారిముఖ్య పాత్ర పోషించడం జరిగింది*