అందరికీ నమస్కారం తేదీ 30 7 2023 ఆదివారం పూర్వ తూర్పుగోదావరి జిల్లా ప్రస్తుత కాకినాడ జిల్లా తుని పట్టణంలో తుని మరియు పాయకరావుపేట కార్పెంటర్ సంఘ నాయకుల ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్స్ వడ్రంగి అసోసియేషన్ అమరావతి h195 6 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మంచి వాతావరణం లో 26 జిల్లాల నాయకుల కలయికతో చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది ధన్యవాదాలు