Kakinada dt Tuni


శుభోదయం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్స్ వడ్రంగి అసోసియేషన్ అమరావతి హెచ్ 195.     6 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు విశాఖ జిల్లా కన్వీనర్ పెదపాటి శరత్ గారి మరియు రాష్ట్ర విశాఖ జిల్లా ఉపాధ్యక్షులు పెదపూడి నరసింహమూర్తి గారి ఆధ్వర్యంలో స్థానిక సంఘ నాయకుల సహాయ సహకారాలతో 26 జిల్లాల సంఘ నాయకుల సమక్షంలో గౌరవ అధ్యక్షులు మారేడుపూడి వీరభద్రాచార్యులు గారు  కొచ్చర్ల సుబ్రహ్మణ్యం గారు కందుకూరి రామ్మోహన్ రావు గారి ఆశీస్సులతో రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు వేముల కన్న ప్రసాద్ గారురాష్ట్ర ఉపాధ్యక్షులు గా సింహాచలం గారు మరియు ఉత్తరాంధ్ర కన్వీనర్గా బేతాళ సన్యాసిరావు గారి పర్యవేక్షణలో 26 జిల్లాల నాయకులతో కలిసి స్థానిక సంఘ పెద్దల సభ్యుల సహాయ సహకారాలతో వారి సొంత నిధులతో అంగరంగ వైభవంగా జరిగినది ధన్యవాదాలు