గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండల ఆఫీసులో స్థానిక విశ్వకర్మల కోసం భారత ప్రధాని మాన్యశ్రీ నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన విశ్వకర్మ యోజనపై అవగాహన సదస్సుతోపాటు గౌరవ మండల ఎంపీపీ గారైన శ్రీమతి లలిత మల్లేశ్వరరావు గారిని సమక్షంలో విశ్వకర్మ యోజన గురించి అందరికీ వివరించడం ఈ కార్యక్రమాన్ని గౌరవ శ్రీ కోడూరు వెంకటేశ్వరరావు గారి అధ్యక్షతన జరిగిన కార్యక్రమం