Vijayawada


తేదీ 5 11  2023 ఆదివారం విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళామందిరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్స్ వడ్రంగి అసోసియేషన్ అమరావతి హెచ్195 నూతన అధ్యక్షులుగా గౌరవ శ్రీ తాటికొండ రంగబాబు గారు నూతన ప్రధాన కార్యదర్శిగా పెద్దపాటి రామ వెంకట సత్యనారాయణ శరత్ గారు అలాగే రాష్ట్ర ట్రెజరర్ గా గౌరవ శ్రీ షేక్ షంషీర్ బాయ్ గారు రాష్ట్ర గౌరవ అధ్యక్షులుగా అబ్దుల్ సలాం గారు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సంఘ సభ్యులు సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకోబడి గౌరవనీయులు విజయవాడ శాసనసభ్యులుమల్లాది విష్ణు గారు మరియు మరో శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అలాగే సంఘ సభ్యులు యావన్మంది భగవంతుని సాక్షిగా సంఘ సేవ మాత్రమే చేస్తానని ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా