తేదీ 30 12 2023 గుంటూరు జిల్లా గుంటూరు పట్టణంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు సున్నం మల్లికార్జున్ గారు రాష్ట్ర గౌరవ సలహా సంఘం సభ్యులు కడియాల సుబ్బారావు గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సిపి రాజ్యసభ సభ్యులు గౌరవ శ్రీ అయోధ్యరామిరెడ్డి గారి స్వాహస్థాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్స్ అసోసియేషన్ 2024 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ ఈ కార్యక్రమంలో 2024 క్యాలెండర్ స్పాన్సర్ చేసిన గ్రీన్లాండ్ ఇండస్ట్రీస్ సేల్స్ ఆఫీసర్ మరియు గుంటూరు తెనాలి పట్టణ కార్పెంటర్ సంఘ నాయకులు పాల్గొన్నారు