ఈరోజు ఉదయం పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం పాలకొండ లో స్థానిక శాసన సభ్యులు శ్రీమతి విశ్వాస రాయ్ కళావతి గారిచే మన స్టేట్ కార్పెంటర్ నూతన సంవత్సర క్యాలెండర్ లు జిల్లా కో.కన్వీనర్ మల్లవరపు హరికృష్ణ ఆధ్వర్యములో మన విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ బురాడ లక్ష్మీకాంతం(చిన్న)గారి సమక్షంలో క్యాలెండర్ ఆవిష్కరణ జరిగినది ఈ కార్యక్రమం జిల్లా కన్వీనర్ కొండూరు రామ గౌరీ శ్వర రావు గారి సూచనతో వివిధమండ ల నాయకుల తో జరిగినది