ఈరోజు అనకాపల్లి జిల్లా చోడవరం గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి ఆలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్ యూనియన్ హెచ్ 195 క్యాలెండర్ ని ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు చోడవరం సంఘ గౌరవ అధ్యక్షులు వీరమల్ల సూరిబాబు గారు అలాగే సంఘ అధ్యక్షులు పట్నాల జగదీష్ గారు మరియు వైస్ ప్రెసిడెంట్ నాగోజు ప్రసాద్ గారు మరియు చోడవరం సెక్రటరీ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అనకాపల్లి జిల్లా ఉపాధ్యక్షులు వారైనా గంగులు కుర్తి ప్రసాద్ గారు అలాగే ఏమైనా అనకాపల్లి జిల్లా రాష్ట్ర యువజన నాయకులు పుల్లేటికుర్తి నాని గారు అలాగే మన సంఘ సభ్యులు మరియు కార్యవర్గ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా పాల్గొనడం జరిగింది