District Yeluru


ఈరోజు ఏలూరు జిల్లా ఏలూరు పట్టణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్స్ వడ్రంగి అసోసియేషన్ అమరావతి 2024 నూతన సంవత్సర క్యాలెండర్ను Greenlam ఇండస్ట్రీస్ Mikasa plywood పేరున స్పాన్సర్ చేయగా ఎంతో ఉత్సాహంగా క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది