డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం మారేడు పాక. శ్రీ శ్రీ శ్రీ విగ్నేశ్వర కామాక్షి వడ్రంగి సంక్షేమ సంఘం అధ్యక్షులు. ప్రధాన కార్యదర్శి. ఉపాధ్యక్షులు కోశాధికారి. కార్యవర్గ సభ్యులు .మరియు. సంఘ సభ్యుల సమక్షంలో క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది ఈ కార్యక్రమంలో మున్సిపల్ డైరెక్టర్స్ గ్రామపంచాయతీ సర్పంచ్ వార్డు మెంబర్లు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్ ఉపాధ్యక్షులు జిల్లా ఉపాధ్యక్షులు నియోజకవర్గ కన్వీనర్స్ మండల కన్వీనర్స్ తదితరులు పాల్గొన్నారు