ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్ అసోసియేషన్ పెద్దలకు నమస్కారం.ఇందులో భాగంగా తణుకు పట్టణ కార్పెంటర్ సంఘం క్యాలెండర్ ను,స్టేట్ కార్పెంటర్ సంఘం యొక్క క్యాలెండర్ను మన రాష్ట్ర మంత్రివర్యులు, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ వినియోగదారులు శ్రీ కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఆవిష్కరణ జరిగింది.