విజయనగరం జిల్లా గజపతినగరం పట్టణంలో 2024 నూతన సంవత్సర క్యాలెండర్ ను జిల్లా కన్వీనర్ అండలూరి గణేష్ గారి ఆధ్వర్యంలో స్థానిక సంఘ ప్రజాప్రతినిధులతో ఆవిష్కరించడం జరిగింది.